Sunday, February 4, 2018

70 to 100 grams Fat - 70 నుండి 100 గ్రాములు ఫేట్ ప్రత్యేకముగా తినాలా? - నో. నో. నో.



వీరమాచినేనిగారు రైటా


70 నుండి 100 గ్రాములు ఫేట్ ప్రత్యేకముగా తినాలా?

నో. నో. నో.  అంటున్నారు జాసన్ ఫంగ్

నేను ఆకలి తగ్గేవరకూ తక్కువ పిండిపదార్ధములు ఎక్కువ  ఫేట్ తినమని చెబుతున్నాను.

అంతేకాని  కడుపునిండా భోజనం చేసి ఇంకా ఎక్కువ  ఫేట్ తినమని చెప్పటం లేదు.

ఎక్కువ  ఫేట్ తింటే స్థూలకాయులు బరువు తగ్గుతారు అని చెప్పటం సరి అయినంది  కాదు



No. Says Jason  Fung.

I suggest eating a low carb, high fat diet until you are full when you eat.

If you have 2 choices:

A – Eat Low Carb High Fat until full.

B – Eat LCHF until full, and then eat more butter, oil, BPC and fat bombs

You should choose option A.

But unfortunately some people are thinking option B is better.

https://idmprogram.com/who-needs-to-avoid-fat-bombs-and-bpc/

No comments:

Post a Comment