అధిక బరువు తగ్గాలంటే - డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
తిన తగినవి - కూరలు, పళ్ళు, మొలకలు
_________________
_________________
అధిక బరువు తగ్గాలంటే - మానవలసినవి
పంచదార, దుంప కూరలు, కొన్ని పళ్ళు - అరటి, మామిడి, ఖర్జూరం, సపోటా
తగ్గించండి - అన్నం
శక్తిని ఇచ్చే పదార్ధములను తగ్గించండి. మాంస కృత్తులు, విటమిన్లు, లోహాలు, ఎంజయ్ములు ఇచ్చే పదార్ధములను తగ్గించకండి. రోజుకు 60 నుండి 70 గ్రాముల మాంస కృత్తులు కావాలి. కాబట్టి మొలకలు ప్రత్యేకించి తినండి.
_________________
_________________
మగవారు బరువు స్థిరముగా ఉండాలంటే తిన తగిన ఆహారం
_____________________
గ్రాములు
calories | proteins | |||||
Rice | 225 | 4 | 900 | 7 | 15.5 | |
pulses | 100 | 4 | 400 | 20 | 20 | |
vegetables | 250 | 100 | 1.5 | 3.75 | ||
Fruits | 200 | 100 | ||||
milk | 500 | 300 | 16 | |||
fats | 30 | 9 | 270 | |||
protinex | 25 | 90 | 8 | |||
2160 | 63.25 |
బరువు తగ్గడం కోసం బియ్యం 25 గ్రాముల, పప్పు 25గ్రాములు, నూనె 10 గ్రాములు తగ్గించండి. 290 కెలోరీలు తగ్గుతాయి. అంటే 1870 కెలోరీలు వస్తాయి. ఒక గంట సేపు నడవండి. బరువు తగ్గు ముఖం పడుతుంది. ఇంకో 25 గ్రాములు బియ్యం తగ్గించండి. ఇంకొంచెం సేపు ఏమైనా పని ఎక్కువ చెయ్యండి. రోజు బజారుకు నడిచి వెళ్లి సరుకులు కూరలు తేవడము వంటి పనులు ఎక్కువ చేయండి. బరువు తగ్గించే ప్రయత్నమూ రోజులలో పంచదార, బెల్లం పూర్తిగా మానివేయ్యేది. కాఫీ, టీ పంచదార లేకుండా త్రాగండి.
______________________
______________________
No comments:
Post a Comment